గంగాధర నెల్లూరు: జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, విద్యుత్ వైర్ లో చెలరేగిన మంటలు
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, పిల్లారి కుప్పం దళితవాడలో సోమవారం సాయంత్రం విద్యుత్ వైర్ల రాపిడి కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో పిళ్లారి కుప్పం దళితవాడ అంధకారంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.