నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరులో కార్డన్ సెర్చ్, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, 30 లీటర్ల నాటు సారా సీజ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు సరైన దృపత్రాలను లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు, ఆదివారం నందికొట్కూరు పట్టణంలో బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్ళ బావ పురం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు, సైబర్ నేరాలు డ్రస్సులు మొదలగు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు, బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై మణికంఠ ఆధ్వర్యంలో ఆదివారం కోళ్ల బావా పురం గ్రామంలో నాటు సారా స్థావరాల పై ద