తాండూరు: మైల్వార్ లో mla బుచ్చిరెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో
మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం
వికారాబాద్ జిల్లా.. సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మనస్థాపంతో కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం బషీరాబాద్ (మం) మైల్వార్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిసమావేశంలో సీనియర్ నాయకుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతుండగా అడ్డుకున్న సొంత పార్టీ నేతలు