మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా అధికారులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తొమ్మిది రోజులపాటు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతిరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను చేపట్టారు. చివరి రోజు అధికారులందరూ బతుకమ్మ పాటలకు ముత్యాలు చేస్తూ ఆనందంగా పాల్గొన్నారు.