పట్టణంలోని స్వర్ణముఖి నదిలో ఓ మహిళ మృతదేహం లభ్యం, ఏరియా ఆసుపత్రికి తరలింపు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో ఓ మహిళ మృతదేహం లభ్యం అయిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓ వీధికి చెందిన ఓ మహిళ మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండేదని తమ కుటుంబ సభ్యులు తెలిపారు నిన్న రాత్రి ఇంటి నుండి బయటికి వచ్చేయడంతో ఆమె కోసం వెతుకులాడారు ఆమె స్వర్ణముఖి నది వద్ద ఆమె మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు బోరుడా వినిపించారు ఆమె మృతి పట్ల మాకు ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మాత్రికి తరలించారు