తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే అని ప్రొఫెసర్ కాశీం స్పష్టం చేశారు.