నారాయణపేట్: విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీకాంత్ రెడ్డి
హైదరాబాద్ లోని హిందూ దేవాలయాలు, దుర్గామాత విగ్రహం వంశం చేసిన వారిని కట్నంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి నాయకులు పట్న కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కట్నంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.