మారేడ్పల్లి: ప్రభుత్వం స్ట్రీట్ వండర్స్ పొట్టకొడుతుందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత వెల్లడి
రంగారెడ్డి జిల్లా: పబ్బులకు వైన్స్ కు అడ్డురని ట్రాఫిక్ జామ్ రెండు గంటలు ఉండిపోయే స్ట్రీట్ వండర్స్ కు అడ్డు వస్తుందా అని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత శుక్రవారం మండిపడ్డారు.. స్ట్రీట్ వండర్స్ పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఘటన స్థలాన్ని కార్పొరేటర్ పరిశీలించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో లోన్స్ ఇప్పించి ఐడి కార్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి మరి స్ట్రీట్ వండర్స్ ను ఆదుకున్నామని గుర్తు చేశారు.