చేగుంట: రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించిన రైతులు
Chegunta, Medak | Sep 4, 2025
మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు, యూరియా కోసం రహదారి పై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. చేగుంట...