ఆళ్లగడ్డ పట్టణములోని మెప్మా కార్యాలయంలో సీఎంఎం సుజాత ఆధ్వర్యంలో, ప్రజ్ఞ యాప్ పై ఆర్పీలకు శిక్షణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజ్ఞ యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఆళ్లగడ్డ మెప్మా సీఎంఎం సుజాత పేర్కొన్నారు, మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని ఆర్పీలకు (రిసోర్స్ పర్సన్స్) ప్రజ్ఞ యాప్ పై ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆళ్లగడ్డ టీఎంఎం ఈ వివరాలు తెలిపారు, అనంతరం వారు మాట్లాడుతూ