ఆళ్లగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను,ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల
దసరా నవరాత్రి ఉత్సవాల కరపత్రాలు విడుదల, ఆళ్లగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయంలో బుధవారం దసరా నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్ర చార్యులు విడుదల చేశారు.సెప్టెంబర్ 22 నుంచి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా మండలి నాయకురాలు పాల్గొన్నారు.