Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రేణిగుంటలో వీధి కుక్కల బీభత్సం, చిన్నారులకు తీవ్రగాయాలు

Srikalahasti, Tirupati | Sep 22, 2025
రేణిగుంటలో కుక్కల బీభత్సం.. చిన్నారులకు గాయాలు రేణిగుంట పట్టణం పాంచాలి నగర్లో సోమవారం వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒకేరోజులో మోహిత్ (9), దిలీప్ (3)తో సహా ఆరు మంది చిన్నారులను కరిచి గాయపరిచాయి. ఈ దాడులతో భయాందోళనకు గురైన స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయానికి చేరుకుని కుక్కల బెడదను నివారించాల్సిందిగా పంచాయతీ ఈఓ మాధవికు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా కుక్కల సమస్య పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

MORE NEWS