ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతగిరి మండలం దాయర్తి నుంచి తునసీబు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన
Araku Valley, Alluri Sitharama Raju | Aug 4, 2025
అనంతగిరి మండలం దాయర్తి నుంచి తునసీబు వయా మడ్రేబు వరకు రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...