తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లో విషాదకర ఘటన చోటుచేసుకుంది కొంగర వారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు తోటి విద్యార్థులు గమనించి టీచర్‌కు ఫిర్యాదు చేశారు విద్యార్థిని హెచ్ఎం గదిలోకి తీసుకెళ్లి మందలించింది తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు భయపడిన విద్యార్థి స్కూల్ గోడ దూకి పారిపోయి ముంగిలిపట్టు వద్ద రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.