Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

నగరంలోని శారద నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి డిఎస్పి శ్రీనివాసరావు విచారణ

Anantapur Urban, Anantapur | Nov 27, 2025
అనంతపురం నగరంలోని శారద నగర్ లో వివాహిత మరియు చిన్నారి అనుమానాస్పద మృతికి సంబంధించి అనంతపురం నగర డిఎస్పి శ్రీనివాసరావు గురువారం రాత్రి సమగ్ర విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి డిప్యూటీ తహసిల్దార్ రవి నివాసంలో వివాహితతో పాటు మూడున్నర సంవత్సరాల చిన్నారి మృతి ఘటనకు సంబంధించి ఆయన పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేకంగా క్లూస్ టీం తో ఇంటి పరిసరాలను పరిశీలించారు.

MORE NEWS

No related stories for this location.

నగరంలోని శారద నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి డిఎస్పి శ్రీనివాసరావు విచారణ - Anantapur Urban News