నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో తరచుగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు,మంగళవారం ఆమె ఆళ్లగడ్డ శివారులోని అహోబిలం బైపాస్ రోడ్డు, దోస హౌస్ మరియు, టిట్కో గృహ సముదాయాల దగ్గరుగా వెళ్లే సర్వీస్ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు,ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు,రహదారి నిర్మాణ లోపాలు, ట్రాఫిక్ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌తో చర్చించిన ఆమె, నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసి తక్షణమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని సూచించ