తాడంకి ZPH స్కూల్ లో కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజా
Machilipatnam South, Krishna | Sep 16, 2025
పమిడిముక్కల మండలం తాడంకి గ్రామం ZPH స్కూల్ లో కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.