కళ్యాణదుర్గం: శీగలపల్లి గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించడానికి మరో వర్గం ప్రయత్నం: ఇరువర్గాల మధ్య ఘర్షణ
Kalyandurg, Anantapur | Sep 7, 2025
కుందుర్పి మండలం శీగల పల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం గ్రామ శివారులో ఎస్సీ కులస్తులకు ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు మంజూరు...