సత్తుపల్లి: తల్లాడ లో బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సందర్భంగా కాంగ్రెస్ బీసీ నాయకులు సంబరాలు
Sathupalle, Khammam | Sep 2, 2025
తల్లాడ పట్టణం నందు బీసీ సెల్ అధ్యక్షులు గోగుల రాఘవ ఆధ్వర్యంలో బీసీలకు42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం గా చేసినందుకు...