నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి జమ్మి చెట్టు వరకు తారు రోడ్డు వీధిలైట్లు. డివైడర్లు ఏర్పాటు చేసి నందికొట్కూరు పట్టణంలోని మెయిన్ రోడ్ లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని మున్సిపల్ . కమిషనరు. బేబీ మేడమ్ కి డి ఈ నాయబ్ రసూల్ కి శుక్రవారంCPIML లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు, అనంతరం సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ. పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు మాసాలు కావస్తున్న మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడంలో విఫలం చెందిందని ఆయన మ