Public App Logo
Jansamasya
National
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి:హుండీ ఆదాయం రూ.30,90,084

Allagadda, Nandyal | Nov 12, 2025
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారం నిర్వహించారు. అహోబిలం మఠం సీఓఓ సుందర రాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. హుండీల ద్వారా ఆలయానికి రూ.30,90,084 ఆదాయం లభించినట్లు మఠం అధికారులు తెలిపారు.

MORE NEWS