జగిత్యాల: రక్తదానమే ప్రాణదానం, ప్రజలకు అందుబాటులో రక్తదాతలు అత్యంత కీలకం-జగిత్యాల డిప్యూటీ DMHO శ్రీనివాస్
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు., సమాజంలో రక్తదానం చేయాలనే అవగాహన రావాలని, దాని కొరకు ఐఎంఏ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని డిప్యూటీ డిఎం హెచ్ వో డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ప్రతి మనిషి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రతినెల ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి కంకణ బద్దులై