గద్వాల్: సీపీఐ జాతీయ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభనుకు తరలి రండి:సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు
Gadwal, Jogulamba | Aug 30, 2025
ఈదేశ కమ్యూనిస్టు పోరాట యోధుడు నడిగడ్డ ముద్దుబిడ్డ తాడిత పీడిత పేద ప్రజల పక్షాన నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసి...