హన్వాడ: పాలమూరు పాన్ చౌరస్తాలో వాటర్ పైప్లాన్ లీకేజీలు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు #localissue
Hanwada, Mahbubnagar | Jul 30, 2025
పాలమూరులోని పాన్ చౌరస్తాలో ఓ పక్క రోడ్డు మరమ్మతులు, మరోపక్క వాటర్ పైప్ లీకేజీతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు...