ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానంలో : క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ క్రీడాకారులు
నంద్యా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానంలో ఆదివారం సీనియర్ క్రీడాకారులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు, మొoథా తుఫాన్ వర్షాల వల్ల వై పి పి ఎం క్రీడా మైదానంలో అనేక వాహనాలు తిరగడం వల్ల ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వ్యాయామం కోసం వచ్చే ఉద్యోగులు సీనియర్ సిటిజెన్లు మరియు క్రీడాకారులకు గ్రౌండ్ అనుకూలంగా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో వేల మందిక్రీడాకారులనుభవిష్యత్తుకు పునాదులు వేసిన ఈ క్రీడామైదానాన్నిఉన్నతాధికారులు కూడా పట్టించుకోని వైనంలో ఈ క్రీడా మైదానం ఉండడం చూసి యువ క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ