నంద్యాల జిల్లా అవుకు మండలం మునెప్ప నాయక్ తండాకు చెందిన చంపావత్ భాస్కర్ నాయక్‌ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ (AIBSS) అవుకు మండల ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ ఎన్నుకుంది. రాయలసీమ ఉద్యమ యువ నాయకుడు సీమ కృష్ణ రాథోడ్ ఆధ్వర్యంలో మంగళవారం మునెప్ప నాయక్ తండాలో ఆయనను సన్మానించారు. మండల పరిధిలోని తండా సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాటం కొనసాగిస్తానని తెలిపారు