గాజువాక: వినాయకుడికి చీరలు కడతారా? వినాయకుడి పేరుతో వ్యాపారం చేయాలని చూస్తే హిందూ సంఘాలు ఊరుకోవు- హిందూ సంఘాల నాయకులు శ్రీరామ్
Gajuwaka, Visakhapatnam | Aug 26, 2025
వినాయకుడికి చీరలు కడతారా?వినాయకుడి బొమ్మలు చూడటానికి టిక్కెట్లు పెట్టి ప్రైవేటు వ్యక్తులు చేసే దందాలు చూస్తూ ఊరుకోము....