పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ...జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ సూచన..
Paderu, Alluri Sitharama Raju | Aug 23, 2025
వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వర్షాకాలంలో వ్యాదులు నియంత్రించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ అన్నారు....