తాండూరు: ఆరోగ్యం క్షీణించడంతో మనస్తపం చెంది భర్త శ్రీనివాస్ రెడ్డి మృతి..భర్త మృతి చెందడంతో భార్య కాలువలోకి దుంకి మృతి
Tandur, Vikarabad | Sep 7, 2025
వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది ఆరోగ్యం క్షీణించడంతో మనస్థాపన చెందిన...