పుంగనూరు: నీటి సంపులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మోదగులపల్లి గ్రామంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అమర్నాథ్ కుమార్తె ప్రణీత, ఆరు సంవత్సరాలు ప్రమాదవశాస్తు నీటి సంపులో పడి మృతి చెందింది వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి ముందర ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన ఆదివారం ఉదయం 10 గంటలకు వెలుగులో వచ్చింది.