గంగాధర: లో వృద్ధురాలి వద్ద బంగారం కాజేసిన నింది తుడిని అరెస్టు చేసి వివరాలను వెల్లడించిన చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్
Gangadhara, Karimnagar | Jun 27, 2025
కరీంనగర్ జిల్లా,గంగాధర మండల కేంద్రంలోని,బస్టాండ్ వద్ద ఈనెల 14న వృద్ధురాలు గోలి వజ్రమ్మ మహిళ వద్ద మాయ మాటలు చెప్పి బంగారం...