కొత్తగూడెం: డిస్పెన్సరీలో సమస్యలు పరిష్కరించాలని హెచ్.ఎం.ఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ముఖ్య వైద్యాధికారికి వినతి
గురువారం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ముఖ్య వైద్యాధికారి కలిసి డిస్పెన్సరీలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు హెచ్ఎంఎస్ నాయకులు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ కార్యాలయం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జెవిఆర్ఓస్ లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ మాట్లాడుతూ సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడి పోరాడితే హెచ్ఎంఎస్ అని పేర్కొన్నారు.