శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావాలంటే ఈక్రా బుకింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు సూచించారు. పెట్టిన ప్రతి పంటకు ఈక్రబ్ కి తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.