ఇబ్రహీంపట్నం: మహిళలను బాలికలను వేధించే పోకిరిలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న రాచకొండ సీపీ తరుణ్ జోషి
బాలికలను మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లో స్కూలు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీ లో తిరుగుతూ షి టీం డెకై ఆపరేషన్ చేస్తున్నారని బాలికలను మహిళలను వెంబడించే వేధించే పోకిరిలా చేస్తారని సాక్షదాయాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు.