మొయినాబాద్: పోలీసులు నేను ఎప్పుడో చేసిన ట్వీట్‌కు విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు: మొయినాబాద్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మ
Moinabad, Rangareddy | Nov 27, 2024
ఏడాది క్రితం చేసిన ట్వీట్ కు ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు దర్శకుడు రాం గోపాల్ వర్మ . తాను బిజీ గా ఉన్న...