పరిగి: ఉదన్ రావు పల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన #localissue
Pargi, Vikarabad | Jun 22, 2025
దోమ మండల పరిధిలోని ఉధన్ రావు పల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను డంపు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని...