శ్రీవారి బ్రహ్మోత్సవ వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప తాడు తీసుకువచ్చిన టిటిడి అటు విశాఖ
శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్బా చాప తాడును టీటీడీ అటవీ విభాగం నుంచి సోమవారం డిఎఫ్ఓ ఫణికుమార్ సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలో శేష వాహనంపై దర్బతో తయారుచేసిన చాప తాడును ఉంచారు ఈ నెల 24వ తేదీ జరిగే ద్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు.