విశాఖపట్నం: జింహ"చేప"ల్యం: విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఎండు చేపలను ఎండబెడుతూ మత్స్యకారులు దర్శనమిచ్చారు.
India | Sep 13, 2025
విశాఖ అంటేనే సాగరతీరం. అక్కడే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. ఇక్కడ ఎన్నో రకాల సముద్ర చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతాయి....