సిరిసిల్ల: పాము నేల విడిచి తీగసాము విద్యుత్ తీగపై సేద తీరడం చూడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన హమీద్ అనే రైతు
Sircilla, Rajanna Sircilla | Aug 25, 2025
ప్రస్తుత వర్షాకాలంలో పాములు ఎక్కడైనా సంచరించే ఆస్కారం ఉందని, అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం....