మోపిదేవిలో ఇంటిని తొలగించడంపై YCP మాజీ MLA రాజకీయం చేయాలని చూస్తున్నారు: మార్కెట్ కమిటీ ఛైర్మన్ K వెంకటేశ్వరరావు
Machilipatnam South, Krishna | Sep 13, 2025
మోపిదేవి మండలం మోపిదేవి లంకలో నిన్న రాత్రి జరిగిన సంఘటనపై రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని దివి వ్యవసాయ మార్కెట్...