పెద్దపల్లి: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా డొంకెన రవి నియామకం
మంగళవారం రోజున ఉద్యమకారుడు సీనియర్ న్యాయవాది అయిన డొంకెన రవిని ప్రభుత్వం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది ఈ పదవిని స్వీకరించిన సందర్భంగా పోరాటాలను భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు తన విద్యార్థి దశనుండే ప్రజా సమస్యల పోరాటాలు చేశారని డిఎన్ఆర్ లా కాలేజీ భీమవరం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్ కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల ప్రార్ధన పేద తెలిపారు