మహబూబాబాద్: కాళేశ్వరం పై సిబిఐ విచారణకు వ్యతిరేకంగా కురవిలో బిఆర్ఎస్ నిరసన.
మంత్రులకు తాకిన నిరసన సెగలు.
Mahabubabad, Mahabubabad | Sep 2, 2025
కాలేశ్వరం పై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కొరివిలో బిఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనను చేపట్టింది జిల్లా పర్యటనకు వచ్చిన...