జగిత్యాల: GP భవనాలు,PHC లు,అంగన్వాడీ,భవిత కేంద్రాలు, పాఠశాలల్లో కిచెన్ షెడ్ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యటించాలి:కలెక్టర్
Jagtial, Jagtial | Sep 13, 2025
అధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,అంగన్వాడీ, భవిత సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో కిచెన్ షెడ్,...