మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో వీడియో కోసం జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఇద్దరు మహిళలు, సోషల్ మీడియాలో వైరల్
Mahabubabad, Mahabubabad | Sep 5, 2025
జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం 2 మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ...