వంటనూనె అనుకొని గడ్డి మందు వేసి దుంప కూర వండిన గిరిజన మహిళ
: ఆరుగురు వ్యక్తులకు అస్వస్థత, జిల్లా ఆస్పత్రికి తరలింపు
Parvathipuram, Parvathipuram Manyam | Sep 11, 2025
వంట నూనె అనుకొని గడ్డి మందు వేసి దుంప కూర వండిన మహిళ ఉదంతం పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో గురువారం...