పాకాల లో భారీ వర్షం ఇబ్బంది పడ్డ ప్రజలు
చంద్రగిరి నియోజకవర్గ పాకాల లో గురువారం భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయం కాగా వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇదివరకే కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు నీట మునిగాయని ఇస్తాను అంటున్నారు వర్షం దాటికీ చిరు వ్యాపారులు రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.