కోరుట్ల: కోరుట్ల ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, పలువురికి
గాయాలు గురువారం ఉదయం 4 గంటలకు కోరుట్ల డిపోకు చెందిన లారీ డి
కోరుట్ల ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, పలువురికి గాయాలు గురువారం ఉదయం 4 గంటలకు జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రజ్ఞాపూర్ మండలం కుకునూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కోరుట్ల ప్రాంతానికి చెందిన పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.