పూతలపట్టు: మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారు పాళ్యం మండలంలోని మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన హేమశ్రీ వయసు 17 సంవత్సరాలు ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతం నుండి కనబడలేదని తండ్రి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కత్తి శ్రీనివాసులు ఉత్తరం మేరకు ఏఎస్ఐ మల్లప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలిక ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు