lచిత్తూరులో అభివృద్ధి పనుల్లో భాగంగా సాంబయ్య కండ్రిగ వద్ద భవనాలను తొలగించిన మునిసిపల్ అధికారులు
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
చిత్తూరు నగరంలో సాంబయ్య కండ్రిగ మైదా ఫ్యాక్టరీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకత్వంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు సాంబయ్య కండ్రిక నుంచి కట్టమంచి వెళ్లే మార్గంలో సుమారు 80 అడుగుల విస్తీర్ణంలో పనులు కొనసాగుతున్నాయి రోడ్డును ఆక్రమించుకున్న భవనాలను ప్రహరీ గోడలను జెసిబి సహాయంతో తొలగించారు.