చిత్తూరు: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి రూ.1.10 లక్షల జరిమానా: ట్రాఫిక్ సీఐ నిత్య బాబు
Chittoor, Chittoor | Dec 17, 2024
చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య...